
బి.కామ్ (కంప్యూటర్స్) విద్యను పూర్తి చేసి, ఆహార పరిశ్రమలో 7 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించడం, వ్యాపారాన్ని స్థిరంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
మన సంప్రదాయ చిరుధాన్యాల గొప్పతనాన్ని తిరిగి వెలుగులోకి తీసుకువచ్చి, వాటి పోషక విలువలను ప్రస్తుత తరానికి అందించాలనే లక్ష్యంతో నా ప్రయాణం ప్రారంభమైంది. ప్రతి ఇంటికీ నాణ్యమైన, సంప్రదాయ చిరుధాన్య ఆహారాన్ని చేరవేయడమే నా ఆశయం.
గత ఏడాదిన్నర కాలంగా పరిశోధన చేసి, ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులను ప్రారంభించాము. ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాము, కొన్ని విషయాలు మమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరిచాయి. మా ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని, ఆహ్వానం పలుకుతున్నాము.
No Maida, No Colours, No preservetives
Our Millet Noodles are a tasty and convenient choice for everyday meals, combining traditional grains with modern convenience. Perfect for breakfast, lunch, or a quick evening snack.
No Maida, No Colors, No preservatives
Enjoy the delicious taste of Millet Pasta, made with the goodness of traditional millets. A tasty and convenient meal option for the whole family, perfect for preparing delicious pasta dishes at home. Bring together traditional grains and modern taste with every bite!
No Maida, No Colors, No Preservetives
Enjoy the goodness of traditional millets with our delicious Millet Vermicelli. Perfect for preparing a variety of tasty dishes, including upma, pulao, and sweet vermicelli. Easy to cook and suitable for everyday meals, it brings traditional ingredients and modern convenience to your kitchen.



